'అమెరికా నేపథ్యంలో సాగే కథ 'దడ'. అక్కడ ఓ భారతీయ యువకుడికి ఎదురైన అనుభవాల చుట్టూ చిత్రం తిరుగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్... ఇవన్నీ సమపాళ్లలో మేళవించి చూపిస్తున్నాం అంటున్నారు 'దడ'చిత్రం నిర్మాత.నాగచైతన్య హీరోగా శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న చిత్రానికి 'దడ' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు.
అళాగే ... నాగచైతన్యలోని యాక్షన్ కోణాన్ని నూటికి నూరుపాళ్లు ఆవిష్కరించే చిత్రమిది. కాజల్ అందం, అభినయం అందరికీ నచ్చుతాయి. జులైలో పాటల్ని, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తామన్నారు.ఈ చిత్రానికి డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. అజయ్ భుయాన్ దర్శకుడు.'దడ'లో శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్, ముఖేష్ రిషి, కెల్లీ డార్జ్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నారు. మాటలు: అబ్బూరి రవి, స్త్టెలింగ్: డి.ప్రణతిరెడ్డి, సహ నిర్మాత: విశ్వచందన్‌రెడ్డి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్., సంగీతం: దేవిశ్రీప్రసాద్

Source:news.oneindia.in
No comments:
Post a Comment