ఈ మధ్య బాలీవుడ్ నటీనటులు విదేశాల్లో షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు ఉద్దేశపూర్వకంగా టాక్స్ ఎగ్గొడ్డానికి ప్రయత్నించి ఈ విధంగా దొరికిపోతున్నారు. వీరు కూడా మమ్మల్ని ఎవరూ చెక్ చేస్తారు. మేం సెలబ్రిటీస్ మనే ధోరణిలో రావడం వల్ల జనంలో చులకనవుతున్నారు. అయితే వారికి అక్కడ ఎక్కువగా బహుమతుల రూపంలో వస్తుంటాయి కాబట్టి వాటికి చెల్లించాల్సినవసరం లేదనుకోవడం ఒకటైతే, వెళ్లిపోవచ్చులేనన్న భరోసా వీరిని ఇలాంటి ఘటనలకు ప్రోత్సహిస్తుందని కొంతమంది టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
Source:something.com
No comments:
Post a Comment