BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, April 26, 2011

చిరు ఇన్వాల్వ్ మెంట్ తో రామ్ చరణ్ ‘రచ్చ’రచ్చే..

Ram Charan Teja-Chiranjeeviరామ్ చరణ్ తాజాగా కమిట్ అయిన కొత్త చిత్రం ‘రచ్చ’. ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లో స్ట్రైక్ జరిగినందువల్ల ఈ సినిమా ప్రారంభోత్సవం వచ్చే నెలకి వాయిదా పడింది. మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆరంభమవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి పూర్తిగా చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడట.

స్ర్కిప్ట్, సంగీతం..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ చిరు ఎంటరయ్యి చరణ్ కు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట చిరంజీవి. గతంలో తను నటించిన ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘స్టాలిన్’ సినిమాల్లో చిరు ఇన్వాల్వ్ మెంట్ పూర్తిగా ఉంది. కాబట్టే ఆ సినిమాలు ఎంత సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొడుకు సినిమా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చరణ్ తదుపరి చిత్రానికి సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చూసుకోవాలని చిరు గట్టిగా నిర్ణయించుకున్నాడని సమాచారం..

No comments:

Post a Comment