కాగా, సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సత్యజిత్ నేతృత్వం పట్లనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబా మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించలేదని భక్తులు కొంత మంది అయ్యర్‌పై విమర్శలు చేస్తున్నారు. బాబా అస్పత్రిలో ఉన్నప్పుడు అయ్యర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ విషయాలను ప్రశాంతి నిలయం వర్గాలు వెల్లడిస్తున్నాయి.
BREAKING NEWS
Tuesday, April 26, 2011
సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ ప్రాణాలకు ముప్పు
కాగా, సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సత్యజిత్ నేతృత్వం పట్లనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబా మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించలేదని భక్తులు కొంత మంది అయ్యర్‌పై విమర్శలు చేస్తున్నారు. బాబా అస్పత్రిలో ఉన్నప్పుడు అయ్యర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ విషయాలను ప్రశాంతి నిలయం వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment