ఈ మధ్యనే ఐటి బృందం నాగర్జున, అనుష్క, రవితేజ ఇంటిపై దాడులు నిర్వహించారు. అఫ్ కోర్స్ ఈ విషయం అందరికి తెలిసిన విషయమే అనుకోండి. కానీ తెలియని విషయం ఫిలింనగర్ లో ఒకటి ప్రచారంలో ఉంది. నాగార్జు, అనుష్క, రవితేజ మీద ఐటి దాడులు జరిపిన తరువాత, ఐటి వాళ్లు టాక్స్ కట్టలేదని ఈ ముగ్గురుకు లీగల్ నోటీసులు పంపించారు.
అయితే ఫిలింనగర్ లో తాజా వార్తాలు ప్రకారం హీరో రవితేజకు లీగల్ నోటీసులు అందిన తర్వాత వెంటనే ఐటి వాళ్లకు 3.5కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. అంటే రవితేజకు సంబంధించిన బ్లాక్ మనీ 20కోట్లకు గాను, పెనాల్టీ రూపంలో ఐటి వారికి 3.5కోట్లు చెల్లించాడు. రవితేజ బ్లాక్ మనీ 20 కోట్లు ఇప్పుడు వైట్ మనీగా మారింది. రవితేజ విషయం తెలసిన కోట్లు గడించిన హీరోలు, దర్శకులు బ్లాక్ మనీ ఎక్కడ బైటపడుతుందోననీ, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను రహస్య ప్రదేశాలలో దాచి ఉంచారని తెలుస్తోంది. ఫిల్మింనగర్ న్యూస్ ప్రకారం రవితేజ 20కోట్లకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవటంతో, రవితేజ 3.25కోట్లు ఫెనాల్టీరూపంలో కట్టాల్సి వచ్చిందట. అయితే నాగార్జున, అనుష్క రవితేజతో పోలిస్తే ఒక్కసారి ఊహించుకోవచ్చు. బ్లాక్ మనీ ఎంత కట్టారో, కానీ వీళ్లు కట్టిన బ్లాక్ మనీ విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
No comments:
Post a Comment