BREAKING NEWS
Friday, March 4, 2011
ఆ హీరోయిన్ ని మూసుకొని కూర్చొమన్న ఫోటోగ్రాఫర్...!
నిన్న బిగ్ సి షోరూమ్ కు సంబంధించిన లక్కీ డ్రాను రిచా తీసింది. లక్కీ డ్రా వంగి తీసేటప్పుడు లోనెక్ వేసుకోవడంతో రిచా అందాలు బహిర్గతం అయ్యాయి. వెంటనే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని కల్పించారు. సాయంత్రానికల్లా ఈ ఫోలోలు నెట్ లో దర్శనమిచ్చాయి. ఫోటోలను నెట్ లో చూసుకున్న రిచా తన పిఆర్ఓ ద్వారా కొంత మంది ఫోటో గ్రాఫర్లకు ఫోన్ చేయించిందట. పిఆర్ఓ ఫోటోగ్రాఫర్ల పై మండిపడ్డాడని తెలుస్తోంది. వెంటనే ఓ ఫోటో గ్రాఫర్ ఆవిడ చూపించింది కాబట్టి మేము ఫోటోలు తీసాము. ‘మిరపకాయ్’ చిత్రంలో ఫుల్లు గా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇప్పుడెందుకు అంత రాద్దాంతం చేస్తోంది. చూపించడం ఇష్టంలేకపోతే మూసుకుని కూర్చోవచ్చు కదా అని ఆ పిఆర్ఓ దగ్గర అన్నాడని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment