ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, January 19, 2011
సినిమాలలో క్యాజువల్ సెక్స్ లేకపోతే ఆడియన్స్ ధియేటర్లకు ఎలా వస్తారు
సినిమాలలో క్యాజువల్ సెక్స్ లేకపోతే ఆడియన్స్ ధియేటర్లకు ఎలా వస్తారు.
ప్రస్తుతం హాలీవుడ్ మొత్తం ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు నటించినటువంటి నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమా గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఈసినిమాలో ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారం ఒలకించారని సమాచారం. ఈ సందర్బంలో ఆస్టన్ కుచర్ మాట్లాడుతూ సాధారణంగా సినిమాలలో నిజంతమైన సెక్స్ ఉండడం అనేది సహాజం.
నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో నటాలీ పోర్ట్ మెన్ నేను చేసింది అలాంటి సెక్స్ మాత్రమే. అంతేకాకుండా నిజజీవితంలో యంగ్ పీపుల్ రిలేషన్ షిప్స్ కోసం ఎలా పరితపించిపోతారో ముఖ్యంగా ఈసినిమాలో చూపించడం జరిగందన్నారు. అలాంటి సన్నివేశాలు లేకుండా సినిమా తీయకపోతే ఈసినిమాకి అస్సలు అర్దం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈసినిమాలో మేము చేసినటువంటి సెక్సీ సీన్లు కూడా చాలా నిజజీవితంలో ఒక భార్య భర్తలు ఎలా ప్రవర్తస్తారో అలానే ఉన్నాయి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేవిధంగా ఉండవు అని అన్నారు.
ఈసినిమాని పోర్ట్ మెన్ ప్రోడక్షన్ కంపెనీ, హ్యాండ్ సమ్ చార్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ గా రిట్ మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసందర్బంలో నాటలీ పోర్ట్ మెన్ మాట్లాడుతూ ఇది మాసోంత ప్రోడక్షన్ లోవస్తున్నటువంటి సినిమా. అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము, వోగ్ మ్యాగజైన్ ఇద్దరం కలసి వుమెన్స్ కోసం ప్రత్యేకంగా సినిమాలు రూపోందించాలని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి పీమేల్ కుసంబంధించినటువంటి కొన్ని కామెడీ సినిమాలు రూపోందిస్తున్నాం. ఇవి మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు రూపోందిస్తాం అన్నారు. ఇకపోతే నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో బ్రా లకు మరియు అండర్ ప్యాంట్స్ కుఉన్నటువంటి వ్యత్యాసాన్నిచాలా చక్కగా చూపించడం జరిగింది. ఇక ఈసినిమా ప్రీమియర్స్ జనవరి 21న ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment