BREAKING NEWS
Friday, April 22, 2011
పవన్ కల్యాణ్ నుంచి ఏ సమాధానం రాలేదు: రాజమౌళి
స్టార్ డైరక్టర్ రాజమౌళి ..పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి.రీసెంట్ గా ఆయన్ని ఓ అభిమాని ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఎంతవరకూ వచ్చింది అని అడిగాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ..నేను కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ ని కలిసాను.పవన్ నాకు మెసేజ్ పంపుతానన్నాడు.అయితే పవన్ నుంచి ఏ మెసేజ్ రాలేదు.రిప్ల్లై రాలేదు. ఈ లోగా నేను వేరే ప్రాజెక్టులలో బిజీ అయిపోయాను అన్నారు.ప్రస్తుతం రాజమౌళి ..నాని,సమంత కాంబినేషన్ ఈగ చిత్రం రూపొందిస్తున్నారు.దాని తర్వాత ప్రభాస్ హీరోగా చిత్రం ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment