BREAKING NEWS
Friday, April 22, 2011
తీన్ మార్' చూసి 'లవ్ ఆజ్ కల్' డైరక్టర్ ఏమన్నాడంటే..
పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన 'తీన్ మార్'చిత్రం హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దాంతో తన చిత్రం రీమేక్ వెర్షన్ చూడాలని ఒరిజనల్ డైరక్టర్ కి కోరిక కలగటం సహజం. దాంతో లవ్ ఆజ్ కల్ డైరక్టర్ ఇంతియాజ్ అలీ..ముంబై లో ఈ చిత్రం చూసారు. ఆయన ఈ సినిమా చూసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మ్యాటర్ ఏమిటంటే..నేను లవ్ ఆజ్ కల్ తెలుగు రీమేక్ తీన్ మార్ చిత్రం చూసాను. ముంబై ధియోటర్లో చూసిన ఈ చిత్రంకి సబ్ టైటిల్స్ లేవు. అయినా ఆ ఫన్ బాగా ఎంజాయ్ చేసాను. అలాగే చిత్రం కాన్సెప్ట్ ను తీన్ మార్ మరింత ముందుకు తీసుకువెళ్ళింది.సినిమా చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేసాను. ఈ చిత్రం కథకి జయంత్ బాగా న్యాయం చేసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment