‘తీన్ మార్’ కొన్ని సినిమాల రీలీజ్ మార్చేతంట హిట్ అయింది. అయితే దాంతో కొందరు పెద్ద నిర్మాతలు మాత్రం తీన్ మార్ జోరు చూసి తమ సినిమాల రిలీజ్ డేట్ మార్చుకోవటానికి ఇష్టపడుతున్నారు అందులో ముఖ్యంగా దిల్ రాజు. దిల్ రాజు లోకల్ బయ్యర్లను సోమవారం తీన్ మార్ కలెక్షన్ చెప్పాలని చెప్పినట్టు సమాచారం అవి చూసి తను నిర్మించిన సినిమాల రిలీజ్ డేట్ కన్ ఫాం చేస్తానని చెప్పాడని సమాచారం.
ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలిలో ఒకరి అంటే మరొకరికి పడదు అంటే అది పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అరవింద్ అని జగమెరిగిన రహస్యం. అయిన వీరిద్దరు డైరెక్ట్ గా అనుకోకపోయినా ఇప్పుడు పవన్ దెబ్బకి అల్లు తలపట్టుకొవాల్సినంత పనవుతోంది, ఎందుకనుకొంటున్నారా సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నాలతో తను నిర్మించిన ‘100% లవ్’ సినిమా కూడ వచ్చేవారంలో రిలీజ్ చేయటానికి సిద్దమవటమే ఇందుకు కారణం. మరి తీన్ మార్ ఇలా దూసుకుపోతున్న సమయం లో ఈ రిలీజ్ చేస్తే తన సినిమా ఫట్ అంటే తన బడ్జెట్ బేడ్ అవుతుందని ఆలోచిస్తున్నాడని సమాచారం ఇలా పవన్ అల్లు అరవింద్ పై తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
No comments:
Post a Comment