నవంబర్ లో ఒక ఇంటిదాన్ని కాబోతున్నానని హీరోయిన్ సమీరా రెడ్డ్డి చెప్పింది. ఇంటిదాన్ని పెళ్లి గురించి కాదట. తను ముంబైలో ఒక ఇల్లు కట్టుకుంటుంది. ముంబైలోని జుహులో ఆమె ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆ విషయం గురుంచి సమీరారెడ్డి మాట్లాడుతూ 'ఇంటి పనులు జోరుగా సాగుతున్నాయి. మా నాన్న, అన్నయ్య దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారు.
నవంబర్ లో గృహ ప్రవేశం చేస్తాను. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా డైరక్షన్ లో 'వేడి', లింగస్వామి డైరక్షన్ లో 'వెట్టయ్' సినిమాలు చేస్తున్నాను. సౌత్ లో మంచి డైరెక్టర్ గౌతమ్ మీనన్, ఇక్కడ నాకు మంచి పేరు రావటానికి కారణం ఆయనే అని చెప్పింది. గౌతమ్ దర్శకత్వంలో చేసిన 'వారనమ్ అయిరమ్' తనకు మంచి పేరు తెచ్చిందని తెలిపింది.

No comments:
Post a Comment