మహేష్ బాబు సాధారణంగా బయట జరిగే ఫంక్షన్స్‌కు హాజరవ్వని విషయం తెలిసిందే. కానీ ఇటీవల గల్లా అమరరాజా సిల్వర్ జూబ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకులకు మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫంక్షన్‌కు రావడానికి కారణం తన బావ గల్లా జయదేవ్‌తో ఉన్న సాన్నిహిత్యమే ఈఫంక్షన్‌కు ప్రిన్స్ మహేష్ బాబుని వచ్చేలా చేసిందని సమాచారం. ఈఫంక్షన్‌కి మహేష్ బాబుతో పాటు హీరో సుమంత్ కూడా హాజరవ్వడం జరిగింది.
ఇక ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి అయిన ఈసినిమా ఆడియో కార్యక్రమం ఏప్రిల్ జరగనుందని సమాచారం. ఈసినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తున్నారు. దూకుడు సినిమాలో మహేష్ ఓ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈసినిమా జూన్ లేక జులైలో అభిమానుల ముందుకు రానుందని సమాచారం.

No comments:
Post a Comment