డాక్టర్ బ్రహ్మానందం తన నటనతో యావత్ తెలుగు బ్రహ్మానందం శాడిజానికి బలయిన వాళ్శల్లో నటి హేమ కూడా ఉందని ఫిలింనగర్ సమాచారం. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందం భార్యగా చేసినటువంటి నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మద్య కాలంలో హేమ తన సన్నిహితులతో బ్రహ్మానందానికి చుక్కులు చూపిస్తానని, నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసినటువంటి బ్రహ్మానందానికి కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తానని అంటుందని సమాచారం.
హేమ బ్రహ్మానందంపై ఈరేంజిలో రివేంజి తీర్చుకుంటానని చెప్పడం వెనుక బ్రహ్మానందం తనని ఏరేంజిలో ఇబ్బంది పెట్టాడో ఊహించుకోవచ్చు. దీనిని బట్టి బ్రహ్మానందంపై ఎత్తుకు పైఎత్తులు వేసి బాగా ఏడిపించాలనే పనిలో పడిందని వినికిడి. ఇది ఇలా ఉండే గతంలో బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించినటువంటి శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన శివారెడ్డిని బ్రహ్మానందం అవమానించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది మాత్రమే కాకుండా జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం. ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట. ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్న హాస్య నటుడు. అది వెండి తెరమీద. కానీ వెండి తెరమీద కంటే బయట బ్రహ్మానందం చాలా పెద్ద శాడిస్ట్ అని తన సహానటులను ముప్పు తిప్పులు పెడుతుండాడని అంటుంటారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో బ్రహ్మానందం మీద చాలా వచ్చాయి. బ్రహ్మానందం ఖాతాలో ఇప్పుడు మరో నటి చేరింది. ఎవరా ఆనటి అనుకుంటున్నారా..
No comments:
Post a Comment