ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 24, 2011
అప్పడప్పుడూ వాటినీ చూస్తూండండి...అనుష్క
అప్పడప్పుడూ వాటినీ చూస్తూండండి...అనుష్క
కొత్త తరహా సినిమాలు ఎప్పుడోగానీ రావు. ఎప్పుడూ మాస్ సినిమాల్నే కాదు. అప్పుడప్పుడూ క్లాస్ సినిమాల్నీ చూడండి. అప్పుడు అవార్డులొచ్చిన సినిమాలకు డబ్బులు కూడా వస్తాయి' అంటోంది అనుష్క . అలాగే...'కొత్త తరహా ప్రయత్నం చేద్దామనుకునేవారు ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి. 'గమ్యం' సినిమాని ఆదరించారు కాబట్టే.. 'వేదం' వచ్చింది' కాబట్టి అలాంటి సినిమాలను కూడా అప్పుడప్పుడూ చూస్తూండండి అని సలహాలిస్తోంది. ఇక సినిమాల్ని కమర్షియల్ చిత్రాలు, కళాత్మక చిత్రాలు అంటూ రెండు రకాలుగా విభజించడం తప్పు. 'అరుంధతి' సినిమాకి డబ్బులతో పాటు అవార్డులూ వచ్చాయి. ఏ తరహా సినిమా అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటమే ముఖ్యం అంది.
No comments:
Post a Comment