ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, January 13, 2011
ఆ యాంగిల్ లో నన్ను చూడొద్దు, పిలవొద్దు: జెనీలియా వార్నింగ్..
ఈ మధ్య ఒకరు హాయ్ సెక్సీ అని పిలిచారు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. నాలాంటి ఫ్యామిలీ అమ్మాయిని పట్టుకుని సెక్సీ అని పిలవడమేంటి..ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదూ...అయినా నేను సెక్సీగా కనిపించాలని అనుకోను. ఆలాంటి ఇమేజ్ నాకొద్దు...అంటోంది ఆరెంజ్ హీరోయిన్ జెనీలియా . అలాగే సెక్సీ వస్త్రధారణకు కూడా దూరంగా ఉంటాను. అయినా నన్ను పిలవాలనుకుంటే నాకు అమ్మా నాన్నా పెట్టిన పేరు చక్కగా ఉందిగా..ఈ సారి ఎవరైనా అలా పిలిస్తే చాలా సీరియస్ పరిణామాణాలు ఎదుర్కోవాల్సివస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది జెనీలియా. 'ఆరెంజ్' చిత్రంలో చేసి వివాదాలు పాలైన జెనీలియా కొంతకాలం పాటు తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఆమె 'ఆరెంజ్' తర్వాత ఒక్క తెలుగు చిత్రం కూడా ఒప్పుకోలేదు. త్వరలో విడుదల కానున్న 'బొమ్మరిల్లు' రీమేక్ 'ఇట్స్ మై లైఫ్', 'హుక్ యా క్రూక్' చిత్రాల మీదే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది
No comments:
Post a Comment