BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, March 7, 2011

ముమైత్ మీద కన్నేసిన స్టార్ హీరో

Bollywood Superstar Wants to Cast Mumaith in his Film !

బాల జేజెమ్మ తో బూతు సినిమా


B grade movie with young Arundhati

Sunday, March 6, 2011

నల్గోండ జిల్లాలో గ్రహాంతర వాసి?

నల్గోండ జిల్లా అను ముల మండల కేంద్రం హాలియాలో గ్రహాంతర వాసి సంచరి స్తున్నట్లుగా ప్రచరం జోరుగా సాగు తుంది. ప్రతి ఒక్కరూ దీని గురించే చర్చించు కుంటున్నారు. స్ధానిక గ్రీన్‌ఫీల్డ్‌ పాఠశాలలో 9వ తరగతి చదువు తున్న మధుకర్‌ అనే విద్యార్థి మూడు రోజుల క్రితం సూర్యోదయాన తన ఇంటి ఆవరణలో బ్రష్‌ చేసుకుంటుండగా అతడికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఇంటి ఆవరణలోని అరటి చెట్టు ఆకుల మధ్య దెయ్యం ఆకారంలో నల్లని శరీర ఆకృతితో తెల్లని కళ్లతో వింత ఆకారంలో ఉన్న మనిషి దృశ్యం కనిపించడంతో సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాన్ని తమ పాఠశాల ఉపాధ్యాయులకు చూపించడంతో దానిని వారు కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసి చూడటంతో అతడు గ్రహాంతర వాసిగా భావించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్ధానికులు వింత దృశ్యాన్ని కళ్ళారా చూడటానికి నెట్‌ సెంటర్ల వైపుకు పరుగుతీస్తుండగా టివి ఛానళ్ళ ద్వారా కూడా ఈ దృశ్యం ప్రసారం అవుతుండటంతో గ్రహాంతర వాసి విషయం చర్చనీయాంశంగా మారింది. స్ధానిక సిఐ వెంకటేశ్వర్‌ రెడ్డి ఎస్‌ఐ బల్వంతయ్య ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి ఆ దృశ్యాలు ఉన్న సెల్‌ కిట్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు

కంటి చూపు తో కదిలే లాప్‌టాప్‌

మీరు కనుసైగ చేస్తే చాలు ఆ కంప్యూటర్‌ అలా అలవోకగా దానిపని అది చేసుకుపోతుంది. కంటితో చూస్తూనే అన్నీ లాప్‌టాప్‌లో ఎంచక్కా జరిపించుకోవచ్చు. అటువంటి మానిటర్‌లను శా స్త్రవేత్తలు కనిపెట్టారు. ఇక కంప్యూటర్‌ ఆటలను సైతం ఎంచక్కా ఆడి గెలిచేయవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ గేమ్‌ లేజర్స్‌ హిట్‌ చేస్తాయట. కంటి కదలికలకు అనుగుణంగా సమాచారం సైతం అలా స్క్రోల్‌ అవుతుందట. స్వీడన్‌కు చెందిన టొబ్లి టెక్నాలజి ఇన్‌కార్పొరేషన్‌ ఇటువంటి లాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. కళ్ళద్దాలు ఉన్నా లేకపోయినా కూడా ఈ లాప్‌టాప్‌ను వాడవచ్చు. అయితే సంప్రదాయంగా వస్తున్న మౌస్‌ కీ బోర్డు టచ్‌ స్క్రీన్‌ వంటి వాటికి ఇది ప్రత్యామ్నయం మాత్రం కాదని వాటికి అనుబంధంగా పని మరింత చురుకుంగా సాగడానికి ప్రస్తుతానికి వాణిజ్య ప్రయోజనాలకోసం మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ బార్బారా బార్క్‌లే చెప్పారు

Telugu Movies.......

  1. Ravi Teja In & As Don Seenu
  2. Happy Days
  3. Nagachaitanya In & As Josh
  4. Orange (2010) DVDRip X264 AAC 1CD

     

     

     

     


     

     

"Mahesh to promote IDEA!"

       
 Mahesh to promote IDEA!

Prince Mahesh Babu, who is more concentrating on Ads rather than movies presently, he is going to be the new brand ambassador for IDEA Cellular Ltd for Andhra Pradesh it seems. Presently Bollywood hero Abhishek Bachchan is the brand ambassador of IDEA, so soon Mahesh would join with him.

Now presently Mahesh Babu is the Brand Ambassador of Thumbs Up, Provogue, Navratna Oil and few more products. As per the sources Mahesh is going to Mumabai in next week for Ad shooting of IDEA Cellular Ltd.

Mahesh Babu’s new film Dhookudu is in under shooting and another film "The Business Man" will hit the floors on May 20th. He is also signed another film under Mani Rathnam direction recently.


The Rite 2011 PPVRIP IFLIX

Tank Girl (1995) BRRip XvidHD 720p-NPW

 



Hindi Movies


 

Malayalam & Kannada Movies


Best Actor PDVD Rip x264 aac MP4-Team-MJY

Kandahar (2010) DVDRip X264 MP3 2 0 Sub XM3(