BREAKING NEWS
Thursday, March 24, 2011
త్రిష అమ్మ క్యారెక్టర్...నేను మామ పాత్రలో...
నేను ఇప్పుడు చెపుతున్నా. ఓ పదేళ్ల తర్వాత త్రిష పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరానందన్‌కు" అంటూ జోక్ చేసాడు అలీ. తీన్ మార్ ఆడియో పంక్షన్ స్టేజిపై ఇది జరిగింది. ఇది విన్న త్రిషకు ఏమనాలో అర్దం కాలేదు. మాట వరసకు కామిడీగా అలీ అన్నా పదేళ్ళ తర్వాత త్రిష ఆంటీ పాత్రలకు, తల్లి పాత్రలకు దిగాల్సిందేనని మాటను ఆమె జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. ఇక తీన్ మార్ చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వెంకటేష్ అమ్మ క్యారెక్టర్... నేను మావ క్యారెక్టర్.. అదే సరసన బాడీగార్డు రీమేక్ కు ఆమెనే ఎంపిక చేసారు నిర్మాత బెల్లంకొండ సురేష్. మన్మధన్ అంబు ప్లాఫ్ అవటంతో ఆమెకు తమిళంలో ఆఫర్స్ పెద్దగా రాలేదు. హిందీలోనూ ప్రియదర్శన్ అండతో కట్టా ...మీటా చిత్రం చేసింది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో చేసినా సినిమా వర్కవుట్ కాలేదు. ఇదంతా చూస్తూంటే ఆమె త్వరలో ఆంటి పాత్రలకు దిగిపోవటం ఖాయం అంటున్నారు సినిమావాసులు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment