BREAKING NEWS
Saturday, January 22, 2011
వ్యభిచారం కేసులో "కందిరీగ" నటి యమున అరెస్ట్, విడుదల
వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయిన దక్షిణాధి సినీ నటి యమునను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం బెయిల్‌పై విడుదల చేశారు. యమున నటించిన కందిరీగ చిత్రం విడుదలకు ఒక్కరోజు ముందే ఇలా జరగింది. బెంగళూరులోని విఠల్ మాల్య రోడ్డులో ఉన్న ఐటీసీ రాయల్ గార్డెనియా అనే ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. యమునతోపాటు మరో ఎనిమిది మందిని వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment