ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 22, 2011
నగ్నంగా నటించేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..!?
నగ్నంగా నటించేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..!?
గాయం 2 సినిమాలో జగపతి సరసన బెడ్ రూమ్ సీన్లలో, చుక్కలాంటి అమ్మాయి చుక్కలాంటి అబ్బాయి చిత్రంలో తరుణ్ సరసన బాత్ రూమ్ సీన్లలో గరం గరంగా కనిపించి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన విమల రామన్ మరోసారి తన పూర్తి అందాలను బయటపెట్టనున్నట్లు సమాచారమ్. ఆ సినిమాల్లోని కొన్నివేశాల్లో..శృంగార రసాన్ని హద్దులు దాటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని పరిమితులకు తెరదింపింది ఈ ఆస్ట్రేలియన్ భామ.
అంతేకాదు బికినీ ధరించడానికి కూడా ఏ మాత్రం సిగ్గు పడబోనని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు తాజా వంటిపై ఆ రెండు పీసులు కూడా లేకుండా నటించడానికి సిద్ధమేనని సంచలన నిర్ణయం తీసుకుంది. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో తన అందాలను పూర్తిగా బయటపెట్టడానికి విమలా సిద్ధంగా ఉందట. విమలా రామన్‌తో 'ఆమ్రపాలి' చిత్రాన్ని నిర్మించాలన్న అశుతోష్ ఆహ్వానాన్ని విమలా స్వాగితించింది. ఈ చిత్రంలోని రెండు మూడు సన్నివేశాల్లో విమలా పూర్తి నగ్నంగా నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.
ఎంతైనా ఆస్ట్రేలియన్ భామ కదా..ఆమెకు ఇలాంటివి మామూలే అని సినీజనం చెప్పుకుంటున్నారు. కానీ విమలా తీసుకున్న నిర్ణయం సీని పరిశ్రమలో సెన్సార్ నియమాలను తుంగలో తొక్కినట్లుగా కనిపిస్తుంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శృంగారం ఏ దరికి చేరుతుందో వేచి చూడాల్సిందే మరి...!!
No comments:
Post a Comment