BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, April 9, 2011

Hanshika Motwani New Trendy Hot Photo Stills

























Karthika Hot Stills from Rangam Telugu Movie KO In Tamil
















Badrinath Working stills from Shooting Spot
















బాలకృష్ణపై జూ ఎన్టీఆర్ అసంతృప్తి, నారా లోకేష్‌పై ఆగ్రహం

 
 
 
 
 
 
 
 
 
 
 
Jr Ntr
 
 
 
 
 
హైదరాబాద్: తన బాబాయ్, సినీ హీరో బాలకృష్ణ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య అంతర్గత పోరు సాగుతుందని వచ్చిన వార్తలపై బాలకృష్ణ తనను వివాదాల్లోకి లాగవద్దంటూ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో మనం, మన వంశం అన్న బాలకృష్ణ ఇప్పుడు తనను వివాదాల్లోకి లాగవద్దని అనడం సరి కాదని జూనియర్ ఎన్టీఆర్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తనను వివాదాల్లోకి లాగవద్దని బాలకృష్ణ అనడం ఎంత వరకు సమంజసమని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఉమా మహేశ్వర రావుపై చేసిన విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదనే సమాచారాన్ని మీడియాకు వెల్లడించడంపై నారా లోకేష్‌ను ఆయన తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తాను ఒక్కరే ప్రకటన విడుదల చేయడం కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత మీడియాకు వెళ్తే బాగుండేదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి చెందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Who is behind rajjanna burnt set?

http://www.tollywoodandhra.com/wp-content/uploads/2011/04/nag-rajannafire1.jpg


Nagarjuna’s Rajanna House set got burnt completely in a fire accident that took place in Annapurna studios few days back. The 70 Lakhs worth set is said to be a highlight in the movie. According to the unit, a 10 day schedule is balance in the set.
When Tollywoodandhra tried to dig in to this incident, few interesting things resurfaced. The set is said to be insured for 70Lakh rupees. So. producer of the movie will claim the insurance. Adding twist to the tale is the shooting in this set is complete. So, now Nagarjuna will procure 70 Lakhs insurance cash and will not rebuild the set.
So, Any guesses about who is behind the fire ACCIDENT?

Snehaullal with Allarinaresh.......


 http://www.tollywoodandhra.com/wp-content/uploads/2011/04/sneha-ullal-91.jpg


Sneha Ullal will be pairing up with Allari Naresh in his forth coming movie. The movie will be directed by Seeta Rama Raju and will be produced by Damodar Prasad who earlier produced ‘Ala Modhalaindhi’. Sneha Ullal is reportedly charging 35 Lakhs for this movie.

Teenmaar confirmed on april 14th ....in Theatres...

Friday, April 8, 2011

ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నా: అల్లు అర్జున్

Allu Arjunకథల విషయంలో ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నాను..ఫ్యాన్స్ ను సంతృప్తిపర్చడమే ముఖ్యం. ఆ తరవాతే ఏదైనా. మధ్య మధ్యలో 'వేదం'లాంటి సినిమాలు చేయడం మంచిదే అంటున్నాడు అల్లు అర్జున్.ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. వివాహానంతరం తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..'బద్రినాథ్‌' అందరికీ నచ్చే సినిమా. వచ్చే నెలలో విడుదల చేస్తామన్నారు అల్లు అర్జున్‌.వివి వినాయక్ దర్సకత్వంలో రూపొందుతున్న 'బద్రినాథ్‌'చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజై అంతటా క్రేజ్ తెచ్చుకున్నాయి.బద్రీనాద్ తో తనలోని యాక్షన్‌ని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతున్నానంటున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి యుద్ధ విద్యలలో శిక్షణ కూడా తీసుకొన్నాడు.ఈ చిత్రం తర్వాత వరస ప్రాజెక్టులు కమిటయ్యాడు అల్లు అర్జున్.త్రివిక్రమ్‌, సెల్వరాఘవన్‌లు ప్రస్తుతం బన్నీ కోసం కథలు సిద్ధం చేసుకొంటున్నారు.అల్లు అర్జున్ కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.