లాస్ ఏంజిల్స్: సినిమా తారలకు ఏ మున్నా లేక పోయినా....వీలైనంతన ఎక్కువ
అందంగా కనిపించాలనే ఆతృత మాత్రం ఉంటుంది. తమ అంద చందాలతో అభిమానులకు విందు
చేయాలని, హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులతో వారిని ఉక్కిరి బిక్కిరి
చేయాలని, ఫ్యాన్స్ కలల రాణిగా మారాలని ఉవ్విల్లూరుతుంటారు.
హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్‌ను ఇందుకు చక్కటి ఉదాహరణగా
చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కిమ్ కర్ధాషియాన్ తీరును పరిశీలిస్తే ఫ్యాన్స్
కంటి నిండా అందాల విందు చేసేందుకు ఆమె ఎంతగానో ఆరాట పడుతోందని
స్పష్టమవుతోంది. తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ ట్విట్టర్,
ఇన్‍స్టాగ్రామ్‌లను వేదికగా చేసుకుని తన సెక్సీ ఫోటోలను పోస్టు చేయడమే
ఇందుకు నిదర్శనం.
ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లినా, షూటింగులు, ఫోటో షూట్లతో బిజీగా
ఉన్నా....లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నా అభిమానుల గురించే ఆలోచిస్తోంది కిమ్
కర్దాషియా. వారిని తన అందాలతో కొత్తగా ఎలా సర్‌ప్రైజ్ చేద్దామా అనే
ఆలోచనల్లో మునిగి తేలుతోంది. ఈ మధ్య కాలంలో కిమ్ కర్ధాషియాన్ ఫ్యాన్స్ కోసం
పోస్టు చేసిన హాట్ ఫోటోలు.
source:news.oneindia.in
No comments:
Post a Comment