BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, May 6, 2011

‘అమ్మ’ కోసం కాజల్ ప్రేమతోనే సరిపెట్టుకొన్న ప్రభాస్..!

Mr Perfectటాలీవుడ్ ఫిల్మిం పరిశ్రమలో ప్రభాస్, కాజల్ ప్రేమ గురించి తెలియని వారంటూ ఉండరేమో..? ‘డార్లింగ్’లో జంటగా నటించిన ఈ జంట ప్రేమ మత్తులో పడిపోయింది. డార్లింగ్ తర్వాత మిస్టర్ ఫర్ ఫెక్ట్’లో ఇదే జంట నటించింది. ఈ సినిమాలో ప్రభాస్ నే ఫర్ ఫెక్ట్ కాజల్ నిర్ణయించుకొని ప్రేమించింది. ఈ ప్రేమను కాస్త పెళ్ళిదాకా తీసుకెళదామని నిర్ణయించుకోవడమే కాకుండా, ప్రభాస్ తో మన పెళ్ళెప్పుడు అని డైరెక్టుగా అడిగేసిందట. 

ఇన్నాళ్ళు కాజల్ ను ప్రేమిస్తూ, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించిన ప్రభాస్, ఆ మాధుర్యాన్ని జీవితాంతం శాశ్వతం చేసుకోవాలని ఎదురు చూస్తున్న ప్రభాస్, కాజల్ పెళ్లి చేసుకుంటానని అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడట. వెంటనే తన పెళ్లి ప్రపోజల్స్ ని తన తల్లికి బంధుమిత్రలకు చెప్పాడాని సమాచారం. అయితే ప్రభాస్ తల్లి మాత్రం ససేమిరా అనడంతో, ప్రభాస్ కు తల్లిమాటంటే వేదవాక్కు. ఆమె అనుమతి లేకుండా ఏది చేయడు. ఉదాహరణకు ‘చత్రపతి’లో ప్రభాస్ వేసిన పాత్ర ఎటువంటిదో, నిజ జీవితంలో కూడా ప్రభాస్ తన తల్లిపట్ల అలానే మెలిగేవాడని సన్నిహితులద్వారా అందిన సమాచారం. కాబట్టి కాజల్ ప్రేమతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చిందని, కాజల్ ప్రభాస్ పెళ్ళి జరగటం లేదని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment