మాట్లాడాల్సిందిగా చిత్రదర్శకుడు మైక్ అందివ్వగానే శాండిల్‌వుడ్‌లో కొందరి కారణంగా తన జీవితం దారుణంగా మారిందని చెప్పటం ప్రారంభించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.అలాగే తనపై వచ్చిన రూమర్స్ గురించి చెబూతూ..అతడికి పెళ్లైంది. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నేనతడిని ఎలా పెళ్లాడుతాను? అంటూ విరుచుకు పడింది కన్నడ నటి రమ్య.ఒక వ్యక్తితో ఆమెకు నిశ్చితార్ధం జరిగిందంటూ ఈ మధ్యన మీడియాలో వార్తలు రావటంపై ఆమె ఇలా స్పందించింది. రమ్య గతంలో కళ్యాణ్ రామ్ సరసన 'అభిమన్యు'చిత్రంలో హీరోయిన్ గా చేసింది
BREAKING NEWS
Monday, April 11, 2011
'సినిమాలు వదిలేస్తాను' కన్నీటితో స్టార్ హీరోయిన్
మాట్లాడాల్సిందిగా చిత్రదర్శకుడు మైక్ అందివ్వగానే శాండిల్‌వుడ్‌లో కొందరి కారణంగా తన జీవితం దారుణంగా మారిందని చెప్పటం ప్రారంభించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.అలాగే తనపై వచ్చిన రూమర్స్ గురించి చెబూతూ..అతడికి పెళ్లైంది. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నేనతడిని ఎలా పెళ్లాడుతాను? అంటూ విరుచుకు పడింది కన్నడ నటి రమ్య.ఒక వ్యక్తితో ఆమెకు నిశ్చితార్ధం జరిగిందంటూ ఈ మధ్యన మీడియాలో వార్తలు రావటంపై ఆమె ఇలా స్పందించింది. రమ్య గతంలో కళ్యాణ్ రామ్ సరసన 'అభిమన్యు'చిత్రంలో హీరోయిన్ గా చేసింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment